ప్రేమలో పడండి....ఒకరితో కాదు!!
@ శృంగవరపు రచన
ఆనందంగా ఆత్మవిశ్వాసంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రేమలో పడాలి...ఒకరితో కాదు...ఎంతో మందితో!!!
స్టేట్ మెంట్ ఏంటీ ఇలా ఉంది అని ఆలోచిస్తున్నారా......అవునండీ నిజమే !!!
కూసింత రాసేది....కాసింత మాట్లాడేది...బోలెడంత పని చేసేది ఎందుకు చెప్పండి!!!!???
ప్రేమ జల్లులతో చిలకరించబడడానికేగా....!!
ప్రేమ,గీమ పక్కన పెట్టేశాం....ప్రేమ కన్నా విజయం ముఖ్యం అంటారా???
మనల్ని నలుగురు గుర్తించడం...కాస్త అభినందించడం...మన భావాల వ్యక్తీకరణకై ఎదురుచూడడం...ఇదేగా విజయం అంటే!!!
కానీ నిజం చెప్పనా???
కొత్తలో కొత్తదనం వల్ల అందరి భావాలు నచ్చుతాయి...
స్పందించే తీరు చాలా బావుంటుంది...
మనం ఎప్పటికీ ఆ స్పందనల్లో మన ప్రతిభను చూసుకుని దానిలో ప్రేమలో పడిపోతాం...
నిజానికి ప్రేమలో ఎప్పడు మనం వ్యక్తులతో పడం...
మన మీద వారు వ్యక్తపరిచే భావాలతో పడతాం...
అలా వచ్చే వ్యక్తుల ఒక్కో భావంలో మనల్ని మనం 'మల్టిపుల్ పర్సన్ 'ను చేసేసుకుని పద్దాక మనతో మనమే ఎందుకు ప్రేమలో పడకూడదు!??
లాభం ఏంటంటారా??
నిరుత్సాహం....ఒంటరితనం......న్యూనత దరిచేరినప్పుడు...
మనల్ని అన్ని భావాలతో గొప్పగా చూపిన ఈ ప్రపంచ అద్దాన్ని....
వేల వేల కోణాల్లో ...
ప్రతి అభినందన స్పర్శలో మనలో ఉన్న వేల వ్యక్తులను తెచ్చేసి ప్రేమలో పడితే...
మనకు మనమే అభిమానులం...
అప్పుడు ఎప్పుడైనా ....
మిగిలిన వ్యక్తుల వల్ల మనం బాధపడతామా చెప్పండి!!!
ఇదే మరి 'సెల్ఫ్ సక్సెస్ రూటూ!!'
మరి పడిపోతారా ప్రేమలో!!!

No comments:
Post a Comment