YOU ARE A WINNER
@ విన్నింగ్ మైండ్స్ -శృంగవరపు రచన
మీరూ అసలు ప్రయత్నించలేదని విమర్శిస్తే సద్విమర్శ....
ప్రయత్నిస్తున్నప్పుడు తెగిడారంటే అది కువిమర్శ..
ప్రపంచానికి...మనిషికి..దేనికైనా సక్సెస్ ఫార్ములా..ఒక్కటే!!
అదే ప్రయత్నం ...
ఆ తర్వాత మన ప్రయత్నం ఆమోదం పొందని వారి కుసంస్కారంతో పోరాటం...
మానసిక స్దైర్యాన్ని దెబ్బతీసే ఆ విషపు తోడేళ్ళు...
మీ ఓటమిని చూసి ముసలి కన్నీళ్ళు..గెలుపును చూసి విషపు హాలాహలాలు కక్కుతాయి!!
జ్ఞానం,తెలివి,సంస్కారం,విలువలు మన అంతస్తులను నిర్మిస్తున్నప్పుడు....
మన కష్టం సక్సెస్ గా మారకుండా ఎలా ఉంటుంది!!
రానివ్వండి ఆ తోడేళ్ళను....
గెలిచేవాడినే గమనిస్తూ నీరుగారుస్తారు తప్ప అసలు ప్రయత్నించని వాడిని కాదు...
బ్రేవో కామ్రేడ్ ...YOU ARE A WINNER!!

No comments:
Post a Comment